చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం: జానారెడ్డి

ABN , First Publish Date - 2023-10-03T03:19:55+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు దురదృష్టకరమని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం: జానారెడ్డి

హాలియా, అక్టోబరు 2: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు దురదృష్టకరమని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. త్వరలోనే చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తారని జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జైవీర్‌ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T03:19:55+05:30 IST