మరోసారి ప్రభుత్వ దృష్టికి తెస్తాం: హృదయరాజు

ABN , First Publish Date - 2023-02-13T03:41:49+05:30 IST

మరోసారి ప్రభుత్వ దృష్టికి తెస్తాం: హృదయరాజు

మరోసారి ప్రభుత్వ దృష్టికి తెస్తాం: హృదయరాజు

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీజేఏసీ) సెక్రటేరియట్‌ సమావేశం 14న విజయవాడలోని ఏపీ ఎన్‌జీవో హోంలో నిర్వహిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ బండి శ్రీనివాసరావు, హృదయరాజు తెలిపారు. పెండింగ్‌ బకాయిలు, సీపీఎస్‌ రద్దుపై మరోసారి ఈ సమావేశంలో చర్చించి సీఎస్‌ృష్టికి తీసుకెళ్తామ చెప్పారు.

Updated Date - 2023-02-13T03:41:51+05:30 IST