తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటిన భాష్యం విద్యార్థులు

ABN , First Publish Date - 2023-05-26T03:53:23+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటిన భాష్యం విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటిన భాష్యం విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటిన భాష్యం విద్యార్థులుతెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు వై. మణీందర్‌రెడ్డి రెండో ర్యాంకు , సీహెచ్‌ ఉమేష్‌ వరుణ్‌ మూడో ర్యాంకు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. అదే విధంగా ఎ. వెంకటశివరామ్‌ 15, కె. లక్ష్మీసూర్య 17, వై. దీపేష్‌ 20, పి. నిశ్చల్‌సుభాష్‌ 26, పి. రూపేష్‌ 32, ఐ. హర్షిత 38, యు. అజయ్‌కుమార్‌ 73, టి. బాలకోటయ్య 84, బి. హర్షిత్‌ 99 ర్యాంకు సాధించారని తెలిపారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్‌ భాష్యం హనుమంతరావు తదితరులు అభినందించారు.

Updated Date - 2023-05-26T03:53:23+05:30 IST