వడియాలు

ABN , First Publish Date - 2022-02-05T19:32:02+05:30 IST

ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పును మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత

వడియాలు

కావలసినవి: అన్నం - ఒక కప్పు, ఎండుమిర్చి - రెండు, జీలకర్ర - ఒక స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పును మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న వడియాల్లా ఒక ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వేసి ఎండబెట్టాలి. బాగా ఆరిన తరువాత నూనెలో వేసి వేయించాలి. భోజనంలోకి ఈ వడియాలు బాగుంటాయి.


Updated Date - 2022-02-05T19:32:02+05:30 IST