కాఫీ మిల్క్‌షేక్

ABN , First Publish Date - 2022-06-04T20:22:44+05:30 IST

ఇన్‌స్టంట్ కాఫీ - ఒకటిన్నర స్పూను, చల్లని పాలు - రెండున్నర కప్పులు, నీల్లు - పావు కప్పు, చక్కెర - నాలుగు స్పూన్లు, వెనీలా ఐస్ క్రీమ్ - ఆరు స్కూప్స్, ఐస్ క్యూబ్స్ - 5

కాఫీ మిల్క్‌షేక్

కావలసిన పదార్థాలు: ఇన్‌స్టంట్ కాఫీ - ఒకటిన్నర స్పూను, చల్లని పాలు - రెండున్నర కప్పులు, నీల్లు - పావు కప్పు, చక్కెర - నాలుగు స్పూన్లు, వెనీలా ఐస్ క్రీమ్ - ఆరు స్కూప్స్, ఐస్ క్యూబ్స్ - 5


తయారీ విధానం: బ్లెండర్ జార్‌లో ఇన్‌స్టంట్ కాఫీ, నీళ్లు, చక్కెర వేసి తిప్పాలి. ఇందులోనే ఐస్ క్యూబ్స్, రెండు వెనీలా ఐస్ స్కూప్స్, చల్లని పాలు వేసి ఇంకోసారి తిప్పాలి. దీన్ని గాజు గ్లాసులోకి వేసి పైన ఐస్ క్రీమ్ స్కూప్ వేస్తే కాఫీ మిల్క్‌షేక్ రెడీ.

Read more