నిర్మల్: గోదావరి జలాలు కలుషితం కావడంపై గ్రామస్థుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-17T22:25:38+05:30 IST

నిర్మల్: బాసర దగ్గర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. మహారాష్ట్ర ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు నదిలోకి విడుదలవుతున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం వరద వచ్చినప్పుడు వ్యర్థాలను వదులుతోంది. గోదావరి జలాలు కలుషితమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్: గోదావరి జలాలు కలుషితం కావడంపై గ్రామస్థుల ఆగ్రహం

నిర్మల్: బాసర దగ్గర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి.  మహారాష్ట్ర ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు నదిలోకి విడుదలవుతున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం వరద వచ్చినప్పుడు వ్యర్థాలను వదులుతోంది. గోదావరి జలాలు కలుషితమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-10-17T22:25:38+05:30 IST