Vikarabad: మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం
ABN , First Publish Date - 2022-09-05T18:04:42+05:30 IST
మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో(Municipal special meeting) గందరగోళం నెలకొంది. సొంతపార్టీ చైర్పర్సన్ మంజులపై
Vikarabad: మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో(Municipal special meeting) గందరగోళం నెలకొంది. సొంతపార్టీ చైర్పర్సన్ మంజులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.అగ్రిమెంట్ ప్రకారం పదవి నుంచి దిగిపోవాలని పట్టుపట్టారు. దీంతో చైర్పర్సన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మీకు మీకు ఏదైనా ఉంటే బయట చూసుకొండి..ప్రజా సమస్యలపై చర్చజరపాలని కాంగ్రెస్ కౌన్సిలర్స్ పట్టు బట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సమావేశం గందరగోళం నెలకొంది.