వెరీ గుడ్‌.. బండి

ABN , First Publish Date - 2022-12-16T02:15:53+05:30 IST

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బండి.. వెరీగుడ్‌.. కీపిటప్‌.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్‌ను అభినందించారు. కరీంనగర్‌ సభకు నడ్డా

వెరీ గుడ్‌.. బండి

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బండి.. వెరీగుడ్‌.. కీపిటప్‌.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్‌ను అభినందించారు. కరీంనగర్‌ సభకు నడ్డా రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అయినప్పటికీ సభలో పెద్దఎత్తున జనం ఉండడం, సభ విజయవంతంగా పూర్తి కావడంతో నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ను నడ్డా వెరీ గుడ్‌.. అంటూ మూడుసార్లు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2022-12-16T02:15:54+05:30 IST