HYD: నేటి నుంచి పిల్లలకు టీకాలు

ABN , First Publish Date - 2022-01-03T14:04:11+05:30 IST

నగరంలో సోమవారం నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు పలు ప్రభుత్వ

HYD: నేటి నుంచి పిల్లలకు టీకాలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో సోమవారం నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులలో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి దాదాపు ఆరు లక్షల మందికి టీకాలు వేయనున్నారు.

Updated Date - 2022-01-03T14:04:11+05:30 IST