ఉత్తుంగ తిరంగా

ABN , First Publish Date - 2022-08-15T10:46:03+05:30 IST

జాతీయ జెండాలతో హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో సెయిలింగ్‌ విద్యార్థుల ప్రదర్శన

ఉత్తుంగ తిరంగా

జాతీయ జెండాలతో హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో సెయిలింగ్‌ విద్యార్థుల ప్రదర్శన


విజయమో వీర స్వర్గమో అంటూ గాంధీజీ నేర్పిన సూత్రం..  

జైహింద్‌ అన్న నేతాజీ మంత్రం..

ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ జేవురించిన భగత్‌ సింగ్‌ నేత్రం.. 

స్వాతంత్య్ర పునాదులపై అభివృద్ధి పథంలో దిగ్విజయంగా దూసుకెళ్లేందుకు నెహ్రూ, 

అంబేడ్కర్‌ నుడివిన వచన తంత్రం..

మొన్న, నిన్న, స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా.. అప్పుడైనా, ఎప్పుడైనా, ఎన్నడైనా కాలం చెల్లని స్ఫూర్తి వచనాలే.. వన్నె తగ్గని ఆణిముత్యాలే!!  

Updated Date - 2022-08-15T10:46:03+05:30 IST