ప్రమాదవశాత్తు బోల్తా పడిన కారుని ఢీకొట్టిన మరో కారు

ABN , First Publish Date - 2022-03-05T14:41:21+05:30 IST

కోదాడ శ్రీరంగాపురం బైపాస్ వద్ద కారు బోల్తా పడిన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పల్టీ కొట్టిన కారు మరో కారుని..

ప్రమాదవశాత్తు బోల్తా పడిన కారుని ఢీకొట్టిన మరో కారు

సూర్యాపేట : కోదాడ శ్రీరంగాపురం బైపాస్ వద్ద కారు బోల్తా పడిన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పల్టీ కొట్టిన కారు మరో కారుని ఢీకొనడంతో రెండు కార్లలో ఇద్దరు డ్రైవర్లకి గాయాలయ్యాయి. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2022-03-05T14:41:21+05:30 IST