నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి KTR పర్యటన
ABN , First Publish Date - 2022-06-22T12:10:55+05:30 IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్‌లో అభివృద్ధి

సంగారెడ్డి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నిమ్జ్ తొలి పరిశ్రమ స్థాపనకు కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. నిమ్జ్‌లో రూ. వేయి కోట్లతో 511 ఎకరాల్లో పరిశ్రమ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం వాయు ఈవీ పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించనున్నారు.