నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద
ABN , First Publish Date - 2022-08-14T15:22:58+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3,23,833 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,972 క్యూసెక్కులు నీరు ఉంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 585.60 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి నీటినిల్వ 312.04 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 299.16 టీఎంసీలుగా ఉంది.