ప్రభుత్వ వైద్యులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-08T00:04:19+05:30 IST

ప్రభుత్వ వైద్యులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది.

ప్రభుత్వ వైద్యులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. మెడికల్ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్ నిబంధనల సవరణలో తీసుకొచ్చింది. ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తూ తెలంగాణ జీవో 56 విడుదల చేసింది. 

Read more