కిషన్‌రెడ్డి ఫోన్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్

ABN , First Publish Date - 2022-10-07T23:25:32+05:30 IST

కిషన్‌రెడ్డి ఫోన్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్

కిషన్‌రెడ్డి ఫోన్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్

హైదరాబాద్: దేశంలో 10వేల మంది మొబైల్‌ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కిషన్‌రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతోందన్నారు. తమ గోల్ 2024 లోక్‌సభ ఎన్నికలన్నారు. తెలంగాణ మోడల్.. దేశానికి రోల్ మెడల్ అన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వారి జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో BRSకు మద్దతు పెరుగుతోందన్నారు. 

Read more