కేటీఆర్తో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ భేటీ

ABN , First Publish Date - 2022-12-07T20:23:46+05:30 IST

మంత్రి కేటీఆర్తో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు,..

కేటీఆర్తో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ భేటీ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్తో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు, చేనేత కళలపై సుదీర్ఘ పరిశోధనలో భాగంగా తెలంగాణలో కైరా పర్యటిస్తున్నారు. అలాగే తెలంగాణ చేనేత క్లస్టర్లను కైరా సందర్శించారు. నేతన్నల కళా నైపుణ్యం వారి నిబద్ధత పట్ల కైరా అబ్బురపడ్డారు. అధ్యయనంలో భాగంగా గుర్తించిన పలు అంశాలను మంత్రి కేటీఆర్తో కైరా పంచుకున్నారు. తెలంగాణ చేనేత కళావైభవం అద్భుతమన్నారు.

Updated Date - 2022-12-07T20:23:48+05:30 IST