‘ఆయన వేసుకున్న బట్టలు కంటే.. విమానం కొనుగోలు ఎక్కువేమి కాదు’

ABN , First Publish Date - 2022-10-03T21:38:48+05:30 IST

‘ఆయన వేసుకున్న బట్టలు కంటే.. విమానం కొనుగోలు ఎక్కువేమి కాదు’

‘ఆయన వేసుకున్న బట్టలు కంటే.. విమానం కొనుగోలు ఎక్కువేమి కాదు’

సూర్యాపేట: మునుగోడు ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నామని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కొత్త పార్టీకి భయపడే మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ త్వరగా ప్రకటించారని చెప్పారు. ఖరీదైన బట్టలు వేసుకున్న ప్రధాని మోదీ కంటే.. విమానం కొనుగోలు ఎక్కువేమీ కాదన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలే మునుగోడు గెలుపునకు నాంది అన్నారు. 

Read more