వైఎస్ షర్మిలపై మంత్రి హరీష్‌రావు ఫైర్

ABN , First Publish Date - 2022-10-03T03:08:58+05:30 IST

వైఎస్ షర్మిలపై మంత్రి హరీష్‌రావు ఫైర్

వైఎస్ షర్మిలపై మంత్రి హరీష్‌రావు ఫైర్

హైదరాబాద్: వైఎస్ షర్మిల పాదయాత్రపై మంత్రి హరీష్‌రావు సీరియస్‌ అయ్యారు. షర్మిల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన సూచించారు. ఆనాడు తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా, బీడినా అన్నారని  గుర్తుచేశారు. వాళ్లపిల్లలు ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారని  పేర్కొన్నారు.  మీరు ఇక్కడికొచ్చి తిరుగడం కంటే దరిద్రం మరొకటుండదన్నారు. షర్మిలపై ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.  

Read more