ఈడీ సోదాలు... చివరికి తేలిన విషయం ఏమిటంటే...!

ABN , First Publish Date - 2022-10-17T21:33:17+05:30 IST

ఈడీ సోదాలు... చివరికి తేలిన విషయం ఏమిటంటే...!

ఈడీ సోదాలు... చివరికి తేలిన విషయం ఏమిటంటే...!

హైదరాబాద్‌: నగరంలోని ఎర్రమంజిల్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. ముసద్దీలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. గతంలో సంస్థ రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బ్లాక్‌ మనీని మార్చుకునేందుకు భారీగా విక్రయాలు జరిపిన కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. కైలాష్ చంద్ గుప్తా, సీఏ సంజయ్ సర్దాతో కలిసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ముసద్దీలాల్ సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. 

Updated Date - 2022-10-17T21:33:17+05:30 IST