‘అలాగైతే ఎర్రబెల్లి పాలకుర్తిలో తిరగలేరు’

ABN , First Publish Date - 2022-08-15T21:30:28+05:30 IST

తమకకు పాదయాత్ర చేసుకునే స్వాతంత్ర్యం లేదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తమపై దాడి చేయించారని ఆరోపించారు.

‘అలాగైతే ఎర్రబెల్లి పాలకుర్తిలో తిరగలేరు’

జనగామ: తమకకు పాదయాత్ర చేసుకునే స్వాతంత్ర్యం లేదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తమపై దాడి చేయించారని ఆరోపించారు. తమపై దాడులు చేస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో తిరగలేరని హెచ్చరించారు. పోలీసులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారా?, బండి సంజయ్ ఎందుకు రక్షణ కల్పించడం లేదన్నారు. 

Read more