ఆ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-10-18T00:51:45+05:30 IST

ఆ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు

ఆ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్: ముసద్దిలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో మొత్తం 20 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత, పెద్దనోట్ల రద్దు సమయంలో జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. జ్యువెలర్స్‌ షోరూమ్స్‌తో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-10-18T00:51:45+05:30 IST