రాష్ట్రపతి ఎన్నికలు: Telangana BJP MLAల ప్లాన్ ఫలిస్తుందా?

ABN , First Publish Date - 2022-07-18T15:33:06+05:30 IST

నేడు రాష్ట్రపతి ఎన్నికకు తెలంగాణ అసెంబ్లీలో సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు 15నిమిషాల ముందే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు..

రాష్ట్రపతి ఎన్నికలు: Telangana BJP MLAల ప్లాన్ ఫలిస్తుందా?

Hyderabad : నేడు రాష్ట్రపతి ఎన్నికకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు 15నిమిషాల ముందే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక(President Election)ల్లో ఓటు వేయడానికి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు(Raghunandan Rao) ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. మొదటి ఓటు బీజేపీ ఎమ్మెల్యేలదే ఉండేలా ఎమ్మెల్యేలు రాజసింగ్(Rajasingh), ఈటల రాజేందర్(Etela Rajender), రఘనందనరావు ప్లాన్ చేశారు. మరి ఈ ప్లాన్ ఫలిస్తుందో లేదో చూడాలి. ఈ క్రమంలోనే ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. కనీసం పది ఓట్లైనా ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ జరిగేలా చూడాలని ప్లాన్ చేశారు. 

Read more