కేసీఆర్‌వి కాకమ్మ కథలు: షర్మిల

ABN , First Publish Date - 2022-07-18T08:50:31+05:30 IST

కేసీఆర్‌వి కాకమ్మ కథలు: షర్మిల

కేసీఆర్‌వి కాకమ్మ కథలు: షర్మిల

హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): క్లౌడ్‌ బరస్ట్‌, అంతర్జాతీయ కుట్ర అంటూ సీఎం కేసీఆర్‌ కాకమ్మ కథలు చెప్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ తీరు మోకాలికి, బోడిగుండుకు ముడేసినట్లుగా ఉందన్నారు. విదేశీ కుట్రల సమాచారం ఉన్న ఆయనకు వరద నష్టం ఎంతన్న సమాచారం తెలుసా.. లేదా.. అని ప్రశ్నించారు.  

Read more