పఠాన్‌చెరులో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-03-05T16:54:45+05:30 IST

పఠాన్‌చెరు‌లోని మైత్రి గ్రౌండ్‌లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల కార్యక్రమాన్ని..

పఠాన్‌చెరులో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు

సంగారెడ్డి : పఠాన్‌చెరు‌లోని మైత్రి గ్రౌండ్‌లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీల కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T16:54:45+05:30 IST