Secunderabad: కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభ
ABN , First Publish Date - 2022-07-03T23:26:13+05:30 IST
బీజేపీ విజయ సంకల్ప సభ (Bjp Vijayasankalpa Sabha) ప్రారంభమైంది. రెండు రోజుల పాటు హెచ్ఐసీసీ (HICC)లో..

సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభ (Bjp Vijayasankalpa Sabha) కొనసాగుతోంది. రెండు రోజుల పాటు హెచ్ఐసీసీ (HICC)లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముగింపుగా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్తో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం సభ కొనసాగుతోంది.. వీడియో చూడగలరు..