హెల్త్ ఫ్రొఫైల్ అనేది గిరిజనులకే ఎక్కువగా ఉపయోగకరం: సత్యవతి రాథోడ్

ABN , First Publish Date - 2022-03-05T17:19:40+05:30 IST

తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు

హెల్త్ ఫ్రొఫైల్ అనేది గిరిజనులకే ఎక్కువగా ఉపయోగకరం: సత్యవతి రాథోడ్

ములుగు : తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ఈ హెల్త్ ఫ్రొఫైల్ అనేది గిరిజనులకే ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. ములుగు జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సత్యవతి రాథోడ్ పేర్కన్నారు. 

Read more