బైక్‎ను ఢీకొన్న లారీ..యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-10-03T16:59:36+05:30 IST

మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే

బైక్‎ను ఢీకొన్న లారీ..యువకుడు మృతి

medchal: మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బీహార్‎కు చెందిన హలీం(26)గా పోలీసులు గుర్తించారు.

Read more