రంగారెడ్డిలో దారుణం

ABN , First Publish Date - 2022-03-07T15:50:11+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్‌నగర్‌లో దారుణం జరిగింది.

రంగారెడ్డిలో దారుణం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్‌నగర్‌లో దారుణం జరిగింది. అక్రమ్, అతని స్నేహితుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్రమ్‌పై దాడి చేసింది అతని బావమరుదులుగా గుర్తించారు. ఆస్తి తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-07T15:50:11+05:30 IST