రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-05T17:17:53+05:30 IST

జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో మండల మహిళా మొర్చ నాయకురాలు దాసరి పూర్ణిమ వాగ్వివాదానికి దిగారు. మంత్రి కేటీఆర్ వచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తారా అంటూ మండిపడ్డారు. 

Read more