Khammam: ఖమ్మంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-05-17T19:39:37+05:30 IST
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఖమ్మంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. దీంతో ఖమ్మంలో మంగళవారం బీజేపీ నాయకులు ఆందోళన

Telangana: ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఖమ్మంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. దీంతో ఖమ్మంలో మంగళవారం బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. జడ్పీ సెంటర్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు.