కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-02-05T23:42:00+05:30 IST
కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి కోసం కాళోజి
వరంగల్: కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి కోసం కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 6 నుంచి బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. ఆప్షన్లకు ఫిబ్రవరి 8వ తేదీ వరకు తుది గడువును విధించింది. ఒకేసారి అన్ని కళాశాలలకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు.