నేడు పాలసముద్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2022-03-05T14:29:30+05:30 IST

నేడు పాలసముద్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. నాసిన్ అకాడమీకి నేడు నిర్మలా సీతారామన్‌ భూమి పూజ చేయనున్నారు.

నేడు పాలసముద్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అనంతపురం: నేడు పాలసముద్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. నాసిన్ అకాడమీకి నేడు నిర్మలా సీతారామన్‌ భూమి పూజ చేయనున్నారు. పాలసముద్రం సమీపంలో 500.35 ఎకరాల్లో సుమారు రూ.700 కోట్లతో ఈ అకాడమీని నిర్మించనున్నారు. దక్షిణాదిలో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్‌) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ నిర్వహించనున్నారు. పరోక్ష పన్నుల అంశంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణనివ్వనున్నారు.

Updated Date - 2022-03-05T14:29:30+05:30 IST