24న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-03-23T09:08:47+05:30 IST

ఈ నెల 24న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు.

24న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌

నెల 24న మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read more