తెలంగాణపై బీజేపీది సవతితల్లి ప్రేమ:Danam nagender

ABN , First Publish Date - 2022-07-01T21:43:35+05:30 IST

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(danam nagender) ఆరోపించారు

తెలంగాణపై బీజేపీది సవతితల్లి ప్రేమ:Danam nagender

హైదరాబాద్: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(danam nagender) ఆరోపించారు.కేంద్రం తెలంగాణకు మొండి చూపిస్తున్నారాష్ట్ర బిజెపి(bjp) ప్రెసిడెంట్ బండి సంజయ్(bandi sanjay) సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ పాలన.. విభజించు పాలించు అన్నట్లు ఉందని దానం పేర్కొన్నారు.కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలపై బీజేపీ జాతీయ సమావేశాల్లో ప్రకటన చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు.బీజేపీపై విమర్శలు వస్తాయనే మహారాష్ట్రలో షిండేను సీఎం చేశారని దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-07-01T21:43:35+05:30 IST