ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: Indrakaran reddy
ABN , First Publish Date - 2022-06-15T20:16:06+05:30 IST
బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో(rtukt college) నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు.
హైదరాబాద్: బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో(rtukt college) నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూకేటీ విద్యాలయంలో సౌకర్యాలు, ఇతర అంశాలను సీయం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హమీనిచ్చారు.భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.