క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ మోసం

ABN , First Publish Date - 2022-02-17T02:07:07+05:30 IST

నగరంలో క్రిప్టోకరెన్సీ పేరుతో సైబర్ కేటుగాళ్లు భారీ

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ మోసం

హైదరాబాద్: నగరంలో క్రిప్టోకరెన్సీ పేరుతో సైబర్ కేటుగాళ్లు భారీ మోసం చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన యువకుడిని కేటుగాళ్లు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ట్రాప్ చేశారు. యూకేలో క్రిప్టో కరెన్సీ వ్యాపారంతో తక్కువ వ్యవధిలో కోట్ల సంపాదించవచ్చని యువకుడిని కేటుగాళ్లు నమ్మించారు. Trust value  యూకే డాట్ కాం వెబ్‌సైట్  ద్వారా యువకుడితో పాటు అతడి స్నేహితుల నుంచి 17 లక్షలను నిందితులు కాజేశారు. 

Updated Date - 2022-02-17T02:07:07+05:30 IST