మిద్దె తోటల కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-15T01:28:18+05:30 IST

మిదె ్దతోటల కిట్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాని సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనా రాయణరెడ్డి అన్నారు.

 మిద్దె తోటల కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట కల్చరల్‌, డిసెంబరు 14: మిదె ్దతోటల కిట్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాని సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనా రాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌ మొరిశెట్టి సుధారాణితో కలిసి పారిశుధ్య పనులను ఆయన పరిశీలించి మాట్లా డారు. రూ.10వేలు విలువైన మిద్దె తోటల కిట్లను సబ్సిడీతో రూ.1500కు అందజేస్తున్నామన్నారు.

Updated Date - 2022-12-15T01:29:00+05:30 IST