ఖర్గేతో మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ
ABN , First Publish Date - 2022-12-07T03:54:03+05:30 IST
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కలిశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కలిశారు. ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించారు.