మంచిర్యాలలో పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2022-08-22T15:04:33+05:30 IST

జిల్లాలోని కోటపల్లి శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

మంచిర్యాలలో పెద్దపులి సంచారం

మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. డంప్ యార్డ్ సమీపంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. వెంటనే పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది రోజుల క్రితం ఎడగట్ట అటవీ ప్రాంతంలో పశువును పెద్ద పులి హతమార్చింది. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. 

Read more