Hyderabad: డివైడర్‌ను ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2022-10-10T15:48:21+05:30 IST

ఎల్బీనగర్(LB NAGAR) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. హస్తినాపురంలో(Hastinapuram) అదుపు

Hyderabad: డివైడర్‌ను ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

Hyderabad: ఎల్బీనగర్(LB NAGAR) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. హస్తినాపురంలో(Hastinapuram) అదుపు తప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హరీశ్వర చారి(21), మధు (21)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-10-10T15:48:21+05:30 IST