మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

ABN , First Publish Date - 2022-10-08T18:16:33+05:30 IST

మునుగోడు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభ్యర్థిగా బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది.

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక(by-election) అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది.  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Komati Reddy Venkat Reddy) అభ్యర్థిగా బీజేపీ(bjp) పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి నేడు నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే సమయంలో పార్టీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) హాజరుకానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.

Read more