జ్యోతిరావు ఫూలే భవనం కట్టాలి : వీహెచ్‌

ABN , First Publish Date - 2022-09-17T10:50:11+05:30 IST

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌ను కట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరారు.

జ్యోతిరావు ఫూలే భవనం కట్టాలి : వీహెచ్‌

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో  మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌ను కట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖాళీ స్థలం కబ్జా యత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ స్థలంలో ఫూలే భవన్‌ను నిర్మిచాలని సీఎంకు లేఖ రాస్తానని అన్నారు.

Read more