శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో జితేందర్ రెడ్డి పీఏ రాజుకి నోటీసులు
ABN , First Publish Date - 2022-03-05T15:13:36+05:30 IST
శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ రాజుకి నోటీసులిచ్చారు.
హైదరాబాద్ : శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ రాజుకి నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల సమయం కావాలని జితేందర్ రెడ్డి పీఏ రాజు నోటీసుకు సమాధానంగా తెలిపారు. సోమవారం విచారణకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.