ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-07-27T01:34:22+05:30 IST

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు కల నెరవేరిందన్నారు. రాజగోపాల్‌రెడ్డి చర్యల వల్లే గట్టుప్పల్ మండలం ఏర్పాటులో జాప్యం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి రాజగోపాల్‌రెడ్డికి లేదన్నారు. పార్టీలోకి వస్తా.. అవకాశం ఇవ్వాలంటూ.. కేసీఆర్‌ను 300 సార్లు రాజగోపాల్ రెడ్డి అడిగారని గుర్తుచేశారు. రాజగోపాల్‌రెడ్డి.. కేసీఆర్‌ను ఓడించగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 


Read more