Command Control Center: ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-28T19:38:52+05:30 IST

వందల కోట్ల నిర్మించబడిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

Command Control Center: ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్: వందల కోట్ల నిర్మించబడిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రారంభించనున్నారు. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ (CCC) నిర్మాణం జరిగింది. వందల కోట్లతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభ ఏర్పాట్లపై సీపీ (CP) విస్తృత సమావేశాలు నిర్వహించారు. 


Updated Date - 2022-07-28T19:38:52+05:30 IST