Hyderabad‎లో పెన్ కెమెరాతో న్యూసెన్స్.. వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-19T23:30:48+05:30 IST

కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరింపులకు గురి చేసిన నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని ప్లాట్లను....

Hyderabad‎లో పెన్ కెమెరాతో న్యూసెన్స్.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: కూకట్‌పల్లి (Kukatpally) సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరింపులకు గురి చేసిన నాగరాజు (Nagaraju) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఎస్.ఆర్.ఓని నాగరాజ్ ఒత్తిడి చేశారు. అంతేకాదు పెన్ కెమెరాతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. దీంతో పోలీసులకు సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-05-19T23:30:48+05:30 IST