సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న Harish Rao

ABN , First Publish Date - 2022-09-10T14:24:34+05:30 IST

నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పటాన్‌చెరులోని

సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న Harish Rao

సంగారెడ్డి : నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పటాన్‌చెరులోని పాశామైలారంలో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రుద్రారంలోని గణేష్ గడ్డలోని సిద్ధి వినాయకున్ని మంత్రి దర్శించుకోనున్నారు. ఆలయంలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పటాన్ చెరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరవనున్నారు. 


Read more