Shamshabad ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-06-20T20:02:19+05:30 IST

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌(Shamshabad Airport)లో దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.

Shamshabad ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌(Shamshabad Airport)లో దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్(Dubai) నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్(Customs) అధికారులు అరెస్ట్ చేశారు. పేస్ట్ రూపంలో నీక్యాప్స్‌లో బంగారం అక్రమంగా తరలించారు. 1022 గ్రాములు 53.77లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-20T20:02:19+05:30 IST