కేజీ నుంచి పీజీ దాకా.. మంత్రి మల్లారెడ్డికి దాదాపు 31 విద్యా సంస్థలు

ABN , First Publish Date - 2022-11-25T03:32:52+05:30 IST

ఆదాయపు పన్ను దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కేజీ నుంచి పీజీ దాకా..  మంత్రి మల్లారెడ్డికి   దాదాపు 31 విద్యా సంస్థలు

హైదరాబాద్‌ సిటీ, నవరబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆదాయపు పన్ను దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్కూళ్లు, ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ కాలేజీలు కలిపి దాదాపు 31 విద్యా సంస్థలు మల్లారెడ్డి కుటుంబసభ్యులకు ఉన్నాయి. ఈ సంస్థలు మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు, అల్లుడు, భాగస్వాముల పేరిట ఉన్నాయి. ఆ వివరాలు..

మల్లారెడ్డి పేరిట ఉన్న విద్యాసంస్థలు

1. సీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, షాపూర్‌నగర్‌

2. ఎంబీ గ్రామర్‌ స్కూల్‌, సూరారం

ఇంజనీరింగ్‌ కాలేజీలు:

1. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, దూలపల్లి

2. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (అటానమస్‌), మైసమ్మగూడ, దూలపల్లి.

3.మల్లారెడ్డి కాలేజీఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ విమెన్‌, మైసమ్మగూడ

4. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌, కిష్టాపూర్‌, మేడ్చల్‌

5. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, మైసమ్మగూడ, దూలపల్లి.

మెడికల్‌, బీఈడీ కాలేజీలు

1. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ సైన్స్‌, మైసమ్మగూడ, దూలపల్లి.

2. మల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ, మైసమ్మగూడ, దూలపల్లి.

3. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ ఫర్‌ విమెన్‌

4. మల్లారెడ్డి డెంటల్‌ కాలేజీ ఫర్‌ విమెన్‌

5. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ కో ఎడ్యుకేషన్‌

6. మల్లారెడ్డి డెంటల్‌ కాలేజీ కో ఎడ్యుకేషన్‌

7. మల్లారెడ్డి బీఈడీ కాలేజీ, కొంపెల్లి

మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి విద్యాసంస్థలు..

మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ, దుండిగల్‌.

ఇంజనీరింగ్‌ కాలేజీలు:

1. మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, గండిమైసమ్మ, దుండిగల్‌.

2. ఎంఎల్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కుత్బుల్లాపూర్‌.

3. వర్ధమాన్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, కాచారం, శంషాబాద్‌

4. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, గండిమైసమ్మ

మెడికల్‌ కాలేజీలు:

1. అరుంధతి మెడికల్‌ కాలేజీ, దుండిగల్‌

మల్లారెడ్డి తమ్ముడు గోపాల్‌రెడ్డి విద్యాసంస్థలు

1. సీఎంఆర్‌ మోడల్‌ స్కూల్‌, బోయిన్‌పల్లి

2. సీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, బోయిన్‌పల్లి

3. సీఎంఆర్‌ హైస్కూల్‌, గాజులరామారం

కాలేజీలు

1. సీఎంఆర్‌ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ, కండ్లకోయ

2. సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, కండ్లకోయ

3. సీఎంఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కండ్లకోయ.

4. సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంపస్‌, కండ్లకోయ.

1. సెయింట్‌ మార్టిన్‌ స్కూల్‌, బాలానగర్‌

2. సెయింట్‌ మార్టిన్‌ స్కూల్‌, మల్కాజిగిరి

3. సెయింట్‌ మార్టిన్‌ స్కూల్‌, నాచారం.

4. సెయింట్‌ మార్టిన్‌ స్కూల్‌, చింతల్‌.

Updated Date - 2022-11-25T03:32:52+05:30 IST

Read more