Fevers: జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రబలిన విషజ్వరాలు

ABN , First Publish Date - 2022-08-04T14:49:42+05:30 IST

జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి.

Fevers: జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రబలిన విషజ్వరాలు

నిర్మల్: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల(Grukula school)లో విషజ్వరాలు (Toxic fervers) ప్రబలుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 60 మంది బాలికలను ఉపాధ్యాయులు ఇళ్లకు పంపించి వేశారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-08-04T14:49:42+05:30 IST